HomeHealthభోజనానికి ముందు కాఫీ, టీ తాగుతున్నారా?

భోజనానికి ముందు కాఫీ, టీ తాగుతున్నారా?

భోజనానికి గంటముందు, తర్వాత టీ కాఫీలను తీసుకోవడం హానికరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడి కల్ రిసెర్చ్ హెచ్చరించింది. వాటిల్లో ఉండే కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థపై, టానిన్ ఆహారంలో ఉండే ఐరన్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య పాత్ర పోశిస్తుంది. ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. టీలో 30-65 mg కెఫిన్ ఉంటుంది. జాతీయ పోషకాహార సంస్థ (NIN) జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Recent

- Advertisment -spot_img