Homeహైదరాబాద్latest NewsAllu Arjun : ఫాన్స్ తో బిజీ బిజీ గా ఐకాన్ స్టార్..

Allu Arjun : ఫాన్స్ తో బిజీ బిజీ గా ఐకాన్ స్టార్..

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2′ సినిమాతో బిజీగా ఉన్నాడు ఐకాన్’ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్గా వస్తున్నఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్గా వచ్చిన టీజర్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ప్రేక్షకుల్లో ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ టీజర్ యూట్యూబ్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన ఫ్యాన్స్ మొత్తం ఇల్లుతో సహా అక్కడ ఉన్న కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు.

Recent

- Advertisment -spot_img