Homeహైదరాబాద్latest NewsHealth: పొగ తాగడం మానేస్తే.. మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!

Health: పొగ తాగడం మానేస్తే.. మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!

ధూమపానం మానేసిన మొదటి వారాల్లో హృదయ స్పందన రేటు తగ్గుతుందని, రక్తపోటు సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే 8 గంటల తర్వాత రక్తంలో నికోటిన్ & కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం తగ్గుతుంది. 1-2 రోజుల తర్వాత తల తిరగడం, అలసట, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కానీ క్రమంగా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది అని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img