HomeHealthHealth: ఉదయం ఆలస్యంగా లేస్తే.. ఎన్ని నష్టాలో..

Health: ఉదయం ఆలస్యంగా లేస్తే.. ఎన్ని నష్టాలో..

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి తగినంత నిద్ర కూడా అవసరమే. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల ఒత్తిడి, మూడ్ స్వింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. తెల్లవారే వరకు నిద్రపోతే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఆలస్యంగా లేవడం వల్ల మలవిసర్జన జరగదు. దీనివల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలొస్తాయి. ఆలస్యంగా నిద్ర లేస్తే.. మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Recent

- Advertisment -spot_img