Homeహైదరాబాద్latest Newsరాజకీయాల్లో గెలిస్తే పాలనలో సమర్థులన్నట్లు కాదు.. ఢిల్లీ నీటి సమస్య పై కేటీఆర్ సంచలన ట్వీట్..!

రాజకీయాల్లో గెలిస్తే పాలనలో సమర్థులన్నట్లు కాదు.. ఢిల్లీ నీటి సమస్య పై కేటీఆర్ సంచలన ట్వీట్..!

మన దేశంలో పొలిటికల్ సక్సెస్‌కి నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యానికి సంబంధం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కల్పిత సమస్యల సాకుతో ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఈ సమస్యలను ఎలా పరిష్కరించగలవు?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img