Homeహైదరాబాద్latest News‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ యూనిట్‌కు ఇళయరాజా నోటీసులు.. ఎందుకంటే..?

‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ యూనిట్‌కు ఇళయరాజా నోటీసులు.. ఎందుకంటే..?

మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగులోనూ రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా చిత్రయూనిట్‌కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమా క్లైమాక్స్‏లో తాను కంపోజ్ చేసిన ’గుణ‘ చిత్రంలోని కన్మణి అన్బోడు పాటను తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరపు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు.

Recent

- Advertisment -spot_img