Homeహైదరాబాద్latest Newsఅర్ధరాత్రి జోరుగా అక్రమ ఇసుక రవాణా

అర్ధరాత్రి జోరుగా అక్రమ ఇసుక రవాణా

ఇదే నిజం ముస్తాబాద్ మండలంలోని మానేరు వాగు నుండి రాత్రి వేళల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. ముస్తాబాద్ మండల పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు అక్రమార్కులు అనుమతి లేకుండా అర్ధరాత్రి పది నుంచి మొదలుకొని ఉదయం ఐదు గంటలకు వరకు ఇసుక ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు జిల్లా సరిహద్దు దాటిస్తూ ఇతర జిల్లాకు ఇసుక తరలిస్తూ ఒక ట్రాక్టరుకు రూ.8వేల చొప్పున విక్రయిస్తున్నారు. అధికారుల కళ్ళు కప్పి విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఇసుకసురులపై చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు

Recent

- Advertisment -spot_img