Homeహైదరాబాద్latest Newsరాయికల్ పట్టణంలో దోపిడీ దొంగల కలకలం.. 40తులాల బంగారం, లక్ష రూపాయలు చోరీ..!

రాయికల్ పట్టణంలో దోపిడీ దొంగల కలకలం.. 40తులాల బంగారం, లక్ష రూపాయలు చోరీ..!

ఇదేనిజం, రాయికల్: రాయికల్ పట్టణంలో 40 తులాల బంగారం చోరీ రాయికల్ పట్టణానికి చెందిన బుడిగే విజయ ఇంట్లో దుండగులు చోరికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయ 2 రోజుల కిందట దైవదర్శనం వెళ్లి నిన్న రాత్రి ఇంటికి చేరుకోగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని సుమారు 40 తులాల బంగారం, రూ. లక్ష నగదును దొంగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img