Homeజాతీయంమహిళలపై పెరిగిన గృహహింస

మహిళలపై పెరిగిన గృహహింస

మహిళలు ఏ రూపంలో హింసకు గురైనా, దానిపై ఫిర్యాదు చేసేలా సామాజిక, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా ప్రకటన కార్యక్రమాన్ని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చేపట్టింది. లాక్‌డౌన్‌ ప్రారంభంలోనే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సాధారణ పద్ధతులతోపాటు, వాట్సాప్‌ ద్వారా కూడా గృహహింసపై ఫిర్యాదు చేసేందుకు 10.04.2020 నుంచి 7217735372 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా గృహహింసను ఎదుర్కొంటున్న మహిళల ఫిర్యాదులు సహా, ఇతర కేసులను నివేదించడానికి ఎన్‌సీడబ్ల్యూ అందించిన అదనపు పద్ధతులు సాయపడ్డాయి. బాధితులకు సాయమందించేలా అధికారులను సమన్వయపరచడానికి ఈ ఫిర్యాదులు ఉపయోగపడ్డాయి.

    “గృహహింస నుంచి మహిళలకు రక్షణ” విభాగం కింద, ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు ఎన్‌సీడబ్ల్యూకు అందిన ఫిర్యాదుల వివరాలు నెలవారీగా, రాష్ట్రాల వారీగా అనుబంధం-1లో ఉన్నాయి. “మహిళలపై హింస, వారి హక్కులను కాలరాయడం” విభాగం కింద, ఈ ఏడాది మార్చి నుంచి ఎన్‌సీడబ్ల్యూకు అందిన ఫిర్యాదుల వివరాలు నెలవారీగా, రాష్ట్రాల వారీగా అనుబంధం-2లో ఉన్నాయి.

    భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం.., పోలీస్‌, ప్రజా పరిపాలన రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. మహిళల రక్షణ సహా శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల ప్రాణాలు, ఆస్తులకు భద్రత కల్పించడం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాథమిక విధి. మహిళల రక్షణ అధిక ప్రాధాన్యమిచ్చిన కేంద్ర ప్రభుత్వం, గత ఆరు నెలల్లో అనేక చర్యలు చేపట్టింది. ఒన్‌ స్టాప్‌ సెంటర్స్‌, యూనివర్సలైజేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ హెల్ప్‌లైన్‌, ఉజ్వల హోమ్స్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టం (112‌)తోపాటు ‘గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం-2005’, ‘వరకట్న నిషేధ చట్టం-1961’, ‘బాల్య వివాహ నిషేధ చట్టం-2006’ వంటి వాటి ద్వారా మహిళల భద్రతకు కేంద్రం భరోసా ఇస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో మహిళలకు సాయం అందించడానికి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత అధికారులకు కేంద్రం శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది.

    కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని రాజ్యసభకు సమర్పించారు.

Annexure-I

The State-wise and month-wise data indicating number of complaints registered with NCW under the category “Protection of Women against domestic violence”, received during the last six months, i.e. from March 2020 till 18th September, 2020

S. NoStateMarchAprilMayJuneJulyAugustSeptember (till 20.09.2020)Received through WhasappTotal
1Andhra Pradesh12115431330
2Assam463221431
3Bihar620313143291678254
4Chandigarh113128
5Chhattisgarh35143511234
6Dadar&Nagar Haveli44
6Delhi6360947611911576181784
7Goa11125
8Gujarat646112811755
9Haryana2213152741191775229
10Himachal Pradesh3445222729
11Jammu and Kashmir112633622
12Jharkhand6671291043387
13Karnataka51812211711449137
14Kerala25243311333
15Madhya Pradesh4177163618546149
16Maharashtra17456059565622143458
17Manipur11
18Meghalaya11
 Nagaland11
19Odisha32123911233
20Pondicherry11
21Punjab51010141913527103
22Rajasthan10158113027567173
23Tamil Nadu1110131417101646137
24Telangana4479751551
 Tripura22
25Uttar Pradesh110478511020816355190968
26Uttarakhand336121331151
27West Bengal101619162412580182
28Miscelleanous       297297
 Total29831539346166053724314434350

Annexure-II

Month-wise and State-wise data of complaints registered/ received by NCW since March 2020

S.No.StateMarchAprilMayJuneJulyAugustSeptember (till 20.09.2020))Domestic Violence complaints Received through WhasappTotal
 Andaman and Nicobar Islands11
 Andhra Pradesh1014111518161013107
 Arunachal Pradesh11
 Assam710675711457
 Bihar525478106138985678659
 Chandigarh4326774235
 Chhattisgarh517712191561293
 Dadra and Nagar Haveli3148
 Daman & Diu1124
 Delhi1541282172403382781671811697
 Goa23111210
 Gujarat141516292220817141
 Haryana7640731031811176775731
 Himachal Pradesh56911976760
 Jammu and Kashmir2651310113655
 Jharkhand1113193637311933199
 Karnataka2635565345401849322
 Kerala610231312181113106
 Lakshadweep11
 Madhya Pradesh51345668106715046479
 Maharashtra529511815612711658143865
 Manipur2125
 Meghalaya21216
 Nagaland11
 Odisha99912142061291
 Pondicherry235
 Punjab2126423756482527281
 Rajasthan48398382118964067572
 Tamil Nadu3227466447413946341
 Telangana171020232219815134
 Tripura224
 Uttar Pradesh6991595308761,4619666001905,470
 Uttarakhand179213355411511201
 West Bengal2436474355411880342
 Miscellaneous297291
 Total1,3478001,5002,0432,9142,1281,235144313,410

Recent

- Advertisment -spot_img