భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ఓడిన భారత్ సిరీస్ కోల్పోయింది.
బుమ్రాకి రెస్ట్!
ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడటం లేదు. దీంతో పేస్ విభాగాన్ని సిరాజ్, ఆకాశ్ దీప్ నడిపిస్తారు. ఇక న్యూజిలాండ్ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. సౌథీకి బదులు హెన్రీ.. శాంట్నర్ స్థానంలో ఐష్ సోధికి అవకాశం దక్కింది.