Homeహైదరాబాద్latest Newsసైబ‌ర్ దాడుల‌కి గురైన దేశాల్లో మూడో స్థానంలో భారత్

సైబ‌ర్ దాడుల‌కి గురైన దేశాల్లో మూడో స్థానంలో భారత్

భారతదేశంలో సైబర్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూఎస్, యూకే తర్వాత సైబర్ దాడులకు మూడో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో దాదాపు 33 శాతంతో ఎక్కువ ప్రభావితమవుతున్న పరిశ్రమగా నిలిచిందని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్ తాజా నివేదిక ప్రకారం గతేడాది కాలంలో గ్లోబల్ సైబర్ దాడులు 60 శాతం పెరిగాయి.

Recent

- Advertisment -spot_img