Homeక్రైంఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య

ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య

– రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​లో ఘటన

ఇదే నిజం, హైదరాబాద్: హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఓ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్.. క్యాంపస్‌లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాజమాన్యం వేధింపులే విద్యార్థి ఆత్మహత్యకు కారణమని ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలానికి ఆదిభట్ల సీఐ రఘువీర్‌ రెడ్డి చేరుకుని విచారణ చేపట్టారు

Recent

- Advertisment -spot_img