Homeహైదరాబాద్latest Newsయాద్ ఏ ఇమామ్ హుస్సేన్ అలైసలం యొక్క మెహ్ఫీల్ కు ఆహ్వానం

యాద్ ఏ ఇమామ్ హుస్సేన్ అలైసలం యొక్క మెహ్ఫీల్ కు ఆహ్వానం

ఇదే నిజం, లక్షెట్టిపెట్ : ఖానాఖా – ఈ – మొహమ్మదీ అజ్మెరి నుస్రతి లక్షెట్టిపేట్ లో మొహర్రాం నెల ఇమామ్ హుస్సేన్ అలైసలం స్మరణం పురస్కరించుకొని మొహర్రం నెల యొక్క 4 వా తేదీ నుండి 8 వా తేదీ వరకు(జూలై 12 నుండి జూలై 15 వరకు) మెహ్ఫీల్ మాగ్రిబ్ నమజ్ తర్వాత అనగా సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. మెహ్ఫిల్ తర్వాత లంగర్(భోజనం) ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే అని ఇర్షాద్ చిస్తి అన్నారు. సయ్యద్ మీర్ నుస్రత్ అలి ఖాద్రీ చిస్తీ జామియా సలసిల్ వారి యొక్క అనుగ్రహములతో కార్యక్రమన్ని ఆహ్వానించువారు ఇర్షాద్ చిస్తి, ఆమ్జాద్ చిస్తి, వాహేద్ చిస్తి, అబ్దుల్ ఖయ్యాం చిస్తి, ఇబ్రహీం చిస్తి, ఖానాఖ ఈ మొహమ్మది వారు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img