Homeహైదరాబాద్latest Newsనూతన మున్నూరుకాపు అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

నూతన మున్నూరుకాపు అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

ఇదే నిజం, ధర్మపురి రూరల్: జగిత్యాల జిల్లా నూతన మున్నూరుకాపు అధ్యక్షుడిగా ఎన్నికైన వోడ్నాల రాజశేఖర్ శనివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి లోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా ఆదివారం రోజున జగిత్యాలలో నిర్వహించనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపుసంఘ నాయకులు,కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img