HomeTelugu NewsIPL 2024: 15 బంతుల్లోనే ఫ్రేజర్-మెకుర్గ్ హాఫ్ సెంచరీ

IPL 2024: 15 బంతుల్లోనే ఫ్రేజర్-మెకుర్గ్ హాఫ్ సెంచరీ

ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్-మెకుర్గ్ రికార్డ్ సృష్టించాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ మ్యాచ్‌లో కూడా ఫ్రేజర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 27 బంతులు ఆడిన ఫ్రేజర్ 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 13 ఓవర్లలో 166 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పంత్ 16 , హోప్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img