ఐపీఎల్‌లో ఇవాళ ముంబయితో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో తమ జట్టు తరఫున అత్యధిక స్కోరు 257/4 చేసి చరిత్ర లిఖించింది. ఇప్పటివరకూ ఆ జట్టు పేరిట 211/4 రన్స్ మాత్రమే అత్యధిక స్కోరుగా ఉంది. చివరి ఓవర్లలో వికెట్లు పడటంతో సన్‌రైజర్స్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.