HomeTelugu NewsIPL : ప్లే ఆఫ్స్ టికెట్స్ విడుదల

IPL : ప్లే ఆఫ్స్ టికెట్స్ విడుదల

ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ టికెట్లు విడుదలయ్యాయి. పేటీఎం ఇన్‌సైడర్ , iplt20.com లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు మే 21, 22న అహ్మదాబాద్‌లో, క్వాలిఫయర్ 2 మే 24న చెన్నైలో జరగనుంది. అహ్మదాబాద్‌లో టికెట్ ప్రారంభ ధర రూ. 499 గా ఉండగా, చెన్నైలో రూ. 2000 నుంచి ఉంది.

Recent

- Advertisment -spot_img