Homeహైదరాబాద్latest Newsఎన్నికల ప్రచారానికి అలీ దూరం.. కారణమదేనా?

ఎన్నికల ప్రచారానికి అలీ దూరం.. కారణమదేనా?

గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన కమెడియన్ అలీ.. ఆ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేశారు. ఆయనకు అధిష్టానం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిచ్చింది. అయితే గత ఎన్నికల సమయంలో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించగా సాధ్యపడలేదు. ఈ ఎన్నికల్లోనేనా సీటు దక్కుతుందని భావించినా నిరాశే మిగిలింది. దాంతో అలీ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడా కనిపించడం లేదు.

Recent

- Advertisment -spot_img