Homeఆంధ్రప్రదేశ్పవన్ క‌ల్యాణ్ కి రెండు పడ‌వ‌ల‌ పై ప్ర‌యాణం.. సాధ్య‌మేనా..?

పవన్ క‌ల్యాణ్ కి రెండు పడ‌వ‌ల‌ పై ప్ర‌యాణం.. సాధ్య‌మేనా..?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ల్యాణ్ సినిమాల షూటింగ్‌ల‌కు సిద్ధమవుతున్నారనే వార్త అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన తనకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంత్రిగా ఆయనకు మంచి అవకాశం. అయితే ఇప్పటికే ఆయన సినిమాలు స‌గంలో ఉన్న నేప‌థ్యంలో నిర్మాతల నుంచి అదేవిధంగా దర్శకుల నుంచి కూడా ఒత్తిడిలు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సినిమాలకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రీ పవన్ ఇటు శాఖలు, అటు సినిమాలు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.

Recent

- Advertisment -spot_img