HomeతెలంగాణKCR on GDP : కేసీఆర్ చెప్పిన‌ట్లు బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే మ‌న జీడీపీ...

KCR on GDP : కేసీఆర్ చెప్పిన‌ట్లు బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే మ‌న జీడీపీ త‌క్కువేనా.. అస‌లు జీడీపీలో మ‌న దేశ స్థానం ఏంటి..

KCR on GDP : కేసీఆర్ చెప్పిన‌ట్లు బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే మ‌న జీడీపీ త‌క్కువేనా.. అస‌లు జీడీపీలో మ‌న దేశ స్థానం ఏంటి..

KCR on GDP : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్‌లో చెప్పిన‌ట్లు బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్తాన్ వంటి దేశాల‌తో మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లను పోల్చి కేంద్రంపై ఘాటుగా విమ‌ర్శ‌లు చేశాలరు. మ‌రి నిజంగా ఆయా దేశాల జీడీపీ మ‌న దేశ జీడీపీ క‌న్నా మెరుగ్గా ఉందా.. ఒక సారి చూద్దాం..

మ‌న దేశ జీడీపీ

ప్ర‌స్తుతం మ‌న దేశ జీడీపీ 2.62 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు..

బంగ్లాదేశ్‌ జీడీపీ

బంగ్లాదేశ్‌ జీడీపీ 32.4 వేల‌ కోట్ల డాల‌ర్లు..

నేపాల్‌ జీడీపీ

నేపాల్‌ జీడీపీ 3.7 వేల‌ కోట్ల డాల‌ర్లు..

పాకిస్తాన్ జీడీపీ

పాకిస్తాన్ జీడీపీ 26.3 వేల‌ కోట్ల డాల‌ర్లు..

చూసారు క‌దా..

కోట్ల డాల‌ర్లలో జీడీపీలు

  • మ‌న దేశ‌ జీడీపీ 2,62,989
  • బంగ్లాదేశ్‌ జీడీపీ 32,423
  • నేపాల్‌ జీడీపీ 3,365
  • పాకిస్తాన్ జీడీపీ 26,368

ఇక మ‌న దేశం జీడీపీలో ఏ స్థానంలో ఉందో తెలుసా.. అనేక అభివృద్ధి చెందిన దేశాలు అని మ‌నం అనుకునే దేశాలు కూడా ఏ స్థానంలో ఉన్నాయో తెలుసా.. చూడండి..

మ‌నం ఎంతో ఎక్కువ‌గా చూసే కెన‌డా, ఇంగ్లాండ్ వంటి దేశాలు కూడా జీడీపీలో మ‌న‌కంటే త‌క్కువ స్థానాల్లోనే ఉన్నాయ‌ని తెలుసుకోండి…

2020 సంవ‌త్స‌రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌న దేశంతో పాటు అనేక దేశాల జీడీపీ దెబ్బ‌దిన‌డం జ‌రిగింది.

Recent

- Advertisment -spot_img