Homeహైదరాబాద్latest Newsఈ కాలనీని పట్టించుకునే నాధుడే లేడా..?

ఈ కాలనీని పట్టించుకునే నాధుడే లేడా..?

ఇదే నిజం, దేవరకొండ: నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రకాష్ నగర్ కాలనీలోని ప్రజలు అయోమయంలో కొట్టుమిట్టులాడుతున్నారు 2022 _23 సం.కాలనీకి వచ్చిన సీసీ ఏమాయ స్తంభాలు పాతిరే తప్ప కరెంటు ఎటుపాయే కాలనీ ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒకటి రెండు సార్లు సమాచారం అందించినప్పటికి ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి స్పందన లేకపోవడంతో కాలనీ ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు దయచేసి ప్రకాష్ నగర్ కాలనీలో కరెంటు సమస్యలు ముఖ్యంగా నీటి సమస్యలు సీసీ రోడ్లు ఈ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలకు మరియు ఎమ్మెల్యే కి మా బాధనువిన్నవించుకుంటున్నాము ,ప్రకాష్ నగర్ కాలనీ ప్రజలు.

Recent

- Advertisment -spot_img