Homeహైదరాబాద్latest Newsటీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదేనా?

టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదేనా?

వచ్చే టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించేందుకు మే 1 చివరి తేదీ కావడంలో భారత జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీకి న్యూజిలాండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. అయితే బీసీసీఐ రేపు లేదా ఎల్లుండి భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత జట్టును నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత జట్టు (అంచనా): టాప్ ఆర్డర్: రోహిత్ (C), జైస్వాల్, కోహ్లి, సూర్యకుమార్,
మిడిల్ & లోయర్ ఆర్డర్: శాంసన్, పంత్, హార్దిక్, జడేజా, అక్షర్, దూబె, రింకూ,
స్పిన్నర్: కుల్దీప్ యాదవ్
పేసర్లు: బుమ్రా, అర్షదీప్, సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: కేఎల్ రాహుల్, యుజువేంద్ర చాహల్, సందీప్ శర్మ ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి బీసీసీఐ ఇదే జట్టును ప్రకటిస్తుందా? లేదా? ఆ జట్టులో ఎలాంటి మార్పు ఉంటాయో..

Recent

- Advertisment -spot_img