సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని మెజారిటీ హీరోయిన్లు అభిప్రాయం. తాజాగా బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ ఓ హీరో తనను ఒంటరిగా రమ్మనాడంటూ అని సంచలన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాల గురించి చాలా మంది హీరోయిన్స్ బహిరంగంగా మాట్లాడారు.తెలుగు లో నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో ఇషా కొప్పికర్ కనిపించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ఇండస్ట్రీలోని ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన అమ్మాయిలు ఉన్నారు. 18 ఏళ్ల వయసులో ఒక నటుడు నా దగ్గరకు వచ్చి తనతో స్నేహంగా ఉండాలని.. అప్పుడే అవకాశాలు వస్తాయని చెప్పారు.