Homeహైదరాబాద్latest Newsఉదయమే ఈ పండ్లు తినకపోవడమే మంచిది

ఉదయమే ఈ పండ్లు తినకపోవడమే మంచిది

విటమిన్లు ఖనిజాలు పుషకాలంగా ఉండే పండ్లు ఆరోగ్యానికి చాల మంచింది . కానీ కొన్ని పదార్దాలు పండ్లు ఉదయాన్నే తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు . ద్రాక్ష. నారింజ . నిమ్మ . లో ఆమ్లా శతం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సిట్రస్ ఫ్రూప్ట్స్ ఉదయాన్నే తింటే కడుపులో చికాకు , గుండెలో మాన్తా, యాసిడ్ రెఫ్ల్యూస్ కు కారణం కావచ్చు . అనాసపండు.పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే విరేచనాలు, కడుపు సంబంధింత సమస్యలకు కారణం అవుతుంది.బెర్రీస్ లో ఆమ్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది..పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్నా అందులో ఉన్న ఫ్రక్టోజ్ కారణంగా ఖాళీ కడుపుతో తింటే కడుపు ఉబ్బరం, ఇతర ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.టమేటా కూడా ఏ కోవకే చెందుతుంది కావున పరిగడుపున తినడం అంత మంచిది కాదని నిపుణుల సలహా.

Recent

- Advertisment -spot_img