Homeహైదరాబాద్latest Newsఅది పులి కాదు పిల్లి.. తేల్చిన అటవీ అధికారులు..

అది పులి కాదు పిల్లి.. తేల్చిన అటవీ అధికారులు..

హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే అది చిరుత కాదని.. అడవి పిల్లి అని అటవీ అధికారులు తేల్చారు. శుక్రవారం చిరుత అని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ అధికారులు కదలికలను బట్టి అడవి పిల్లిగా తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img