Homeఫ్లాష్ ఫ్లాష్ఆ హీరోయిన్‌ కి జోడిగా నటించడం నా వల్ల కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్...

ఆ హీరోయిన్‌ కి జోడిగా నటించడం నా వల్ల కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్ సేతుపతి..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన హీరోయిన్ కృతిశెట్టి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయలేనని దర్శకనిర్మాతలకు చెప్పా. అందుకు కారణం ఉప్పెన మూవీలో ఆమెకు తండ్రిగా నటించడమే చెప్పారు. కూతిరిగా భావించిన ఆమెకు జోడీగా ఎలా నటించడం నా వల్ల కాదు’ అని ఆయన చెప్పారు.

Recent

- Advertisment -spot_img