Homeహైదరాబాద్latest Newsఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో IT Rides

ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో IT Rides

– ఆర్థిక లావాదేవీలపై ఆరా


ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోమవారం ఓ ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసులు, కంపెనీ సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పది బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు.. ఆర్​సీపురంలోని నాగులపల్లి, అమీన్​పూర్​లోని పటేల్​గూడ, గచ్చిబౌలిలోని మైహోమ్​ భుజాలో సోదాలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ డైరెక్టర్ల బ్యాంకు వివరాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. సంస్థకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img