Homeహైదరాబాద్latest Newsబట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కర్క నాగరాజు

బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కర్క నాగరాజు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: తెలంగాణ డిప్యూటీ మరియు ఆర్దిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ని వారి నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి ఫూలబొకేతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం (ఏ.ఐ.ఏ.వై యస్), కర్క నాగరాజు.

Recent

- Advertisment -spot_img