Homeహైదరాబాద్latest Newsజ‌గ‌న్‌ 'వైఎస్ఆర్' వార‌సుడే కాదు.. ష‌ర్మిల సెన్సేషనల్ కామెంట్స్

జ‌గ‌న్‌ ‘వైఎస్ఆర్’ వార‌సుడే కాదు.. ష‌ర్మిల సెన్సేషనల్ కామెంట్స్

సీఎం జ‌గ‌న్‌పై వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “జ‌గ‌న్‌.. అసలు వైఎస్ఆర్ వార‌సుడే కాదు. జగన్‌ది హత్యా రాజకీయాల పాలన. సొంత బాబాయిని చంపినోళ్లను కాపాడుతున్నాడు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా తేల్చింది. సీబీఐ అన్ని ఆధారాలు చూపించినా అవినాష్‌ను జగన్ కాపాడుతున్నాడు.” అని ష‌ర్మిల అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన ఆమె ఈ మేర‌కు మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img