“ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు. ఆశ్చర్యంగా ఉంది. 53 లక్షల మంది మహిళలకు సంక్షేమ పథకాలు అందించాం. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాం. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు మంచి చేశాం. మ్యానిఫెస్టో చెత్తబుట్టలో పడేసేది కాదనుకొని బైబిల్, భగవద్గీత, ఖురాన్ గా భావించి 99 శాతం పనులు చేశాం. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాల్లేవు. కూటమిలో ఉన్న చంద్రబాబు, మోదీ, పవన్ కు అభినందనలు. నాకు మద్దతుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మళ్లీ ఇక్కడినుంచి నిలబడి పోరాడతాం. ఎన్నో పోరాటాలు చేశా. మళ్లీ ఎదుర్కొంటా. ఆల్ ది వెరీ బెస్ట్. గవర్నమెంటలోకి వచ్చినవాళ్లకు ” – JAGAN