Homeహైదరాబాద్latest Newsసీఎం ప‌ద‌వికి అర్హ‌త లేని వ్య‌క్తి జ‌గ‌న్‌.. రాష్ట్ర ప్రజల చిరునామాను వైసీపీ స‌ర్కార్ అతలాకుతలం...

సీఎం ప‌ద‌వికి అర్హ‌త లేని వ్య‌క్తి జ‌గ‌న్‌.. రాష్ట్ర ప్రజల చిరునామాను వైసీపీ స‌ర్కార్ అతలాకుతలం చేసింది: చంద్రబాబు

సీఎం ప‌ద‌విలో ఉండేందుకు వైఎస్ జ‌గ‌న్‌కు అర్హ‌త లేద‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. “రాష్ట్ర ప్రజల చిరునామా అయిన అమరావతిని వైసీపీ స‌ర్కార్ అతలాకుతలం చేసింది. పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. అర్హత లేని వ్యక్తి సీఎం పదవిలో ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో ఐదేళ్లు చూశాం. అందుకే జగన్ లాంటి సీఎం అవసరం లేదని ప్రజలు విసిరికొట్టారు.” అని సీఎం దుయ్య‌బ‌ట్టారు.

Recent

- Advertisment -spot_img