Homeహైదరాబాద్latest Newsజే అండ్ కే బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు

జే అండ్ కే బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు

జమ్మూ & కశ్మీర్ బ్యాంకు అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 29 ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో పని చేయాల్సి ఉంటుంది.

వివరాలు
అప్రెంటిస్ : 276 ఖాళీలు
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్. సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయస్సు : 01/01/2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
శిక్షణ వ్యవధి : ఒక సంవత్సరం
స్టైపెండ్ : నెలకు రూ.10,500
ఎంపిక ప్రక్రియ : ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
అప్లికేషన్ ఫీజ్ : OC కి రూ.700, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు రూ. 500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది : 28/05/2024

Recent

- Advertisment -spot_img