ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. పోటీచేసిన 21 స్థానాల్లో 21 గెలుచుకుంది. పోటీ చేసిన 2 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జనసేన గాజు గ్లాసు గుర్తు శాశ్వతం కానుంది. పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు.