Homeహైదరాబాద్latest News100 ఫీట్లు రోడ్డుకు మోక్షంకై కలెక్టర్ ని కలిసిన జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్

100 ఫీట్లు రోడ్డుకు మోక్షంకై కలెక్టర్ ని కలిసిన జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్టబద్రులు జీవన్ రెడ్డి మరియు కాంగ్రెస్ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వి ప్ లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ గారికి కలిసి జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు యావర్ రోడ్డును 100 ఫీట్లు మీద విస్తరణ చేపట్టేందుకు అవసరమైన నిధులు 100 కోట్లు మంజూరు చేయాలనీ కోరారు.

Recent

- Advertisment -spot_img