Homeహైదరాబాద్latest Newsకవితకు మళ్లీ ఝలక్!

కవితకు మళ్లీ ఝలక్!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్ తగిలింది. సీబీఐ విచారణకు ధర్మాసనం అనుమతి ఇవ్వడంపై స్టేటస్ కో విధించాలని ఆమె చేసిన అభ్యర్థనకు రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించలేదు. ఏప్రిల్ 10న వాదనలు విన్న తర్వాతనే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img