Homeహైదరాబాద్latest NewsJioCinema: ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. జియో సినిమా బంపరాఫర్‌..

JioCinema: ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. జియో సినిమా బంపరాఫర్‌..

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్‌ సంస్థ జియో సినిమా యూజర్లకు శుభవార్త చెప్పింది. జియో సినిమా 12నెలల ప్రీమియం యాడ్ ఫ్రీ ప్లాన్‌ను రూ. 599కే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం ధర 50శాతం డిస్కౌంట్‌తో రూ.299లకే అందిస్తుంది. సంవత్సరం తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.599 చెల్లించాలి. జియో సినిమా గతంలో రూ.999 వార్షిక ప్లాన్ అందించింది. ఇప్పుడు దాన్ని రూ.599కి తగ్గించింది.

Recent

- Advertisment -spot_img