Homeహైదరాబాద్latest NewsJio services down: దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్.. సోషల్ మీడియా వేదికగా గగ్గోలు...

Jio services down: దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్.. సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు..!

జియో మొబైల్ నెట్‌వర్క్, జియో వై-ఫై సేవలతో సహా రిలయన్స్ జియో సేవలు భారతదేశం అంతటా నిలిచిపోయాయి. గంటల తరబడి సేవలు నిలిచిపోయాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా జియో నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నామని వినియోగదారులు తమ ఫిర్యాదులను పంచుకున్నారు. అలాగే నెట్‌వర్క్ సమస్య కారణంగా వినియోగదారులు వాట్సాప్, యూట్యూబ్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img