Homeజిల్లా వార్తలుఈనెల 21న వరంగల్‌లో జాబ్‌ మేళా

ఈనెల 21న వరంగల్‌లో జాబ్‌ మేళా

ఇదే నిజం, కాశిబుగ్గ వరంగల్‌: వరంగల్‌ ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్‌లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్‌. మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐలో మోటార్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌ చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు నిరుద్యోగ యువకులు విద్యా అర్హతల గల సర్టిఫికెట్లతో ఈనెల 21న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న జాబ్‌ మేళాకు హాజరు కావాలని ఆమె సూచించారు.

Recent

- Advertisment -spot_img