Homeవిద్య & ఉద్యోగంఇన్ కాం ట్యాక్స్ లో ఉద్యోగాలు.. భారీగా జీతం

ఇన్ కాం ట్యాక్స్ లో ఉద్యోగాలు.. భారీగా జీతం

నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ముంబైలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

అర్హత: ఉద్యోగాన్ని బట్టి మెట్రిక్యులేషన్, ఇంటర్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడలో ప్రతిభావంతులై ఉండాలి.

మొత్తం ఉద్యోగాలు: 291

ఖాళీల వివరాలు:
ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్ కాం ట్యాక్స్: 14
స్టెనో గ్రాఫర్ గ్రేడ్–2: 18
టాక్స్ అసిస్టెంట్: 119
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 137
క్యాంటీన్ అటెండెంట్: 3

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా–పాట్యా, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేజ్ బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్ బాల్, ఫెన్సింగ్

వయస్సు: 2023 జనవరి 1 వరకు ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్ కం టాక్స్ కు 18–30 ఏళ్లు, స్టెనోగ్రాఫర్ కు 18–27 ఏళ్లు, టాక్స్ అసిస్టెంట్ కు 18–27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు 18–25 ఏళ్లు, క్యాంటీన్ అటెండెంట్ కు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు క్యాంటీన్ అటెండెంట్ కు రూ.18,000–56000, స్టెన్ గ్రాఫర్ కు రూ.25,500– 81,000. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్ కం టాక్స్ కు రూ.44,900–1,42,000.

అప్లికేషన్ ఫీజు: రూ.200

దరఖాస్తుకు చివరి తేది: 2024 జనవరి 19

Recent

- Advertisment -spot_img