Homeహైదరాబాద్latest Newsనేను గెలిచాను : కేఏ పాల్

నేను గెలిచాను : కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విశాఖపట్నం ఎంపీగా నేను గెలిచాను. నాకు 10 లక్షల ఓట్లు పడ్డాయి. ఇక అభివృద్ధిపై దృష్టి పెడతా. 100 రోజుల్లో నా పనులు చూసి అందరూ షాక్ అవుతారు’. అని అన్నారు. దీనిపై పలువురు హాస్యం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img