Homeహైదరాబాద్latest Newsఒక్క రూపాయికి కక్కుర్తి.. ఉద్యోగిపై వేటు.. విషయం ఏంటంటే..?

ఒక్క రూపాయికి కక్కుర్తి.. ఉద్యోగిపై వేటు.. విషయం ఏంటంటే..?

ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్‌లోని జగ్దార్ సీహెచ్‌సీని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తనిఖీ చేశారు. సీహెచ్‌సీలో అక్రమాలు, లేడీ డాక్టర్ లేకపోవడం, ఫార్మసిస్టు మెడిసిన్స్‌కు రూ.1కి బదులు రూ.2 వసూలు చేయడం పట్ల ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు. ‘పేద రోగుల నుంచి ఒక రూపాయి ఎక్కువగా తీసుకొనేందుకు ఎంత ధైర్యం’ అంటూ కాంట్రాక్ట్ ఫార్మసిస్టును ఎమ్మెల్యే మందలించారు. ఈ వీడియో కాస్త వైరలవ్వడంతో ఫార్మసిస్టు ఉద్యోగం ఊడింది.

Recent

- Advertisment -spot_img