Homeహైదరాబాద్latest NewsKalki 2898 AD: ‘కల్కి’లో ‘బుజ్జి’ కారుకు ఉన్న విశేషాలు ఏంటో తెలుసా..?

Kalki 2898 AD: ‘కల్కి’లో ‘బుజ్జి’ కారుకు ఉన్న విశేషాలు ఏంటో తెలుసా..?

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి: 2898 ఏడీ’. ఈ చిత్రంలో కారు (బుజ్జి) కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తంగా ఈ కారు బరువు ఏకంగా ఆరు టన్నులు. కారు మొత్తం పొడవు 6075 MM; వెడల్పు 3380 MM; ఎత్తు 2186 MM. బుజ్జి కారును సులువుగా నడిపేందుకు ఎలక్ట్రో హైడ్రాలిక్‌ స్ట్రీరింగ్‌ను అమర్చారు.

Recent

- Advertisment -spot_img