Homeఫ్లాష్ ఫ్లాష్Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే ‘కల్కి’...

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే ‘కల్కి’ రిలీజ్!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898 AD). నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ లండన్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్‌కానుంది. అక్కడి బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఐమ్యాక్స్‌లో ప్రీమియర్ వేయనున్నారు. గతంలో ఇక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఒక రోజు ముందే రిలీజైంది.

Recent

- Advertisment -spot_img