Homeఫ్లాష్ ఫ్లాష్Kalki 2898 AD: ‘కల్కి’ ట్రైలర్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు.. ట్రైలర్ రన్ టైమ్‌ ఎంతంటే..?

Kalki 2898 AD: ‘కల్కి’ ట్రైలర్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు.. ట్రైలర్ రన్ టైమ్‌ ఎంతంటే..?

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నేడు విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ రన్ టైమ్‌పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అది 2.30 నిమిషాల నిడివి ఉంటుందని టాక్. అందులో చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు మూవీటీం సిద్ధమైనట్లు వినికిడి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలుండగా.. ట్రైలర్ వర్కౌట్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img