Homeహైదరాబాద్latest NewsKamakshi Bhaskarla: అందాల ఆరబోతలో డోసు పెంచిన తెలుగమ్మాయి.. చూస్తే షాకవుతారు

Kamakshi Bhaskarla: అందాల ఆరబోతలో డోసు పెంచిన తెలుగమ్మాయి.. చూస్తే షాకవుతారు

కామాక్షి భాస్కర్ల.. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పల్లెటూరి అమ్మాయిలా కనిపించే కామాక్షి భాస్కర్ల నిజ జీవితంలో ఒక డాక్టరు. ఆమె సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తే ఆమేనా ఈ పల్లెటూరి అమ్మాయిగా కనిపించేది అని షాకవుతారు. సినిమాల్లో ట్రెడిషనల్ గెటప్స్ లో కనిపించిన ఆవిడ… ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచారు. క్లివేజ్ కనిపించేలా ఫోటోషూట్ చేశారు. కామాక్షీ భాస్కర్ల కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img