Homeహైదరాబాద్latest Newsకన్నారావు అరెస్ట్

కన్నారావు అరెస్ట్

కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టయ్యారు. మన్నెగూడ భూవివాదం కేసులో కన్నారావు A1 నిందితుడిగా ఉన్నారు. 2 ఎకరాల కబ్జాకు యత్నించిన కన్నారావు. మార్చి 3న ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్‌పై ఇప్పటికే 2 సార్లు ప్రయత్నించారు. బెయిల్ పిటిషన్‌ను నిన్న కోర్టు తిరస్కరించింది. కన్నారావుపై 147, 148, 447, 427, 307, 406, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img