Homeహైదరాబాద్latest Newsక్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీలకు సంబందించిన బహుమతులు ప్రధానం చేసిన కాంత కుమారి

క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీలకు సంబందించిన బహుమతులు ప్రధానం చేసిన కాంత కుమారి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం బి.బి.రాజ్ పల్లి గ్రామంలో బొమ్మెన కుమార్ ఆద్వర్యంలో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీలకు సంబందించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో శనివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్టు సభ్యులకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలని అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడురి సతన్న,మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img