Homeక్రైంKavitha Kalvakuntla : కవిత కాన్వాయ్​ తనిఖీ

Kavitha Kalvakuntla : కవిత కాన్వాయ్​ తనిఖీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్​ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నిజామాబాద్​ జిల్లాలో పర్యటిస్తుండగా.. పోలీసులు ఆమె కాన్వాయ్​ని తనిఖీ చేశారు. ప్రచారంలో భాగంగా ఆమె నిజామాబాద్ నుంచి కోరుట్లకు ప్రయాణిస్తుండగా.. పోలీసులు చెక్​ చేశారు. ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు.

Recent

- Advertisment -spot_img