Homeహైదరాబాద్latest Newsట్విటర్‌లోకి కేసీఆర్

ట్విటర్‌లోకి కేసీఆర్

కేసీఆర్ సామాజిక మాధ్యమం ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టారు. KCRBRSPresident పేరుతో అధికార అకౌంట్ ఓపెన్ చేసినట్లు బీఆర్‌ఎస్ ట్వీట్ చేసింది. ఈ అకౌంట్‌ను ఫాలో కావాలని ప్రజలకు సూచించింది. కేసీఆర్ తన మొదటి పోస్టులో భాగంగా బీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా అనేది క్షుద్ర విద్య అని గతంలో వ్యాఖ్యానించిన కేసీఆర్ ఇప్పుడు అదే మీడియాలోకి అడుగుపెట్టడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img