HomeSocial Mediaతెలంగాణ ప్రజలకు KCR సంక్రాంతి శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు KCR సంక్రాంతి శుభాకాంక్షలు

మాజీ సీఎం KCR రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని తెలిపారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖసంతోషాలు నింపాలని KCR ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. జ్యోతిషశాస్త్ర పరంగా మకర సంక్రాంతి సూర్యుడు మకరరాశిలోకి మారడాన్ని సూచిస్తుంది.

Recent

- Advertisment -spot_img